Today is International Mother Language Day..
One of the impact of Globalisation is that some of the languages which are spoken by lesser population are disappearing form the world.
Try to learn other languages to gain knowledge , to know about more people. but never forget your mother tongue. Forgetting our mother tongue means forgetting our culture, tradition ,and heritage.
తెలుగు నా మాతృ భాష
తెలుగు వాళ్ళు తెలుగుని మరిచిపోతున్నారు
తెలుగులో మాట్లాడటం అనేది ఒక మంచి అలవాటుగా చేసుకోవాలి
మన భాషనూ మనమే చులకన చేసుకోవద్దు ,
తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడదాం
చంద్రబోస్ గారు ఒక సిని పాటలో చెప్పినట్టు...
పర భాష గ్యానాన్ని సంపాదించు
మాతృ భాషలోనే నువ్వు సంభాసించు
మాతృ భాషలోనే నువ్వు సంభాసించు
No comments:
Post a Comment